← Back to news

డిటెన్షన్ నుండి రిలీజ్.. PMపై అభిజీత్ హాట్ కామెంట్స్!

By Sahani· 1d ago· X
డిటెన్షన్ నుండి రిలీజ్.. PMపై అభిజీత్ హాట్ కామెంట్స్!

అభిజీత్ దిప్కే ఢిల్లీ పోలీసుల డిటెన్షన్ నుండి రిలీజ్ అయిన వెంటనే PMపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ దేశానికి పెద్ద ఎంబ్యారస్‌మెంట్ అని, భారతదేశం ఇంతటి పిరికి, బెదిరించే PMని ఎప్పుడూ చూడలేదని 'X'లో పోస్ట్ చేశారు. శనివారం ఎయిర్‌పోర్టులో అరెస్ట్ అయిన దిప్కే, సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ షరతులతో విడుదల చేశారు. కాగా, CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో CJP ఆందోళనలను కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

More in National