ధ్రువ్ రాఠీ రిలీజ్.. అప్‌డేట్

యూట్యూబర్ ధ్రువ్ రాఠీని గత రాత్రి 3 గంటలకు రిలీజ్ చేశారని తెలిసింది. నిన్న ఆయన్ని గురుగ్రామ్ లోని ఇంటి దగ్గరే పోలీసులు డిటైన్ చేశారు. మరోవైపు నిన్న విమానంలో అదుపులోకి తీసుకున్న CJP లీడర్స్ అభిజీత్ దీప్కే, అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను ఎప్పుడు రిలీజ్ చేస్తారో పోలీసులు చెప్పట్లేదు. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి CJP లీగల్ టీమ్ కోర్టుకు వెళ్తోంది. ఇలా డిటైన్ చేసి, రిలీజ్ చెయ్యకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు. మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.
