← Back to news

CEC నుంచి రాహుల్ గాంధీకి మెసేజెస్!

By Sahani· 1h ago
CEC నుంచి రాహుల్ గాంధీకి మెసేజెస్!

ఎన్నికల అక్రమాల వివాదంపై CEC జ్ఞానేష్ కుమార్ నుండి తనకు మెసేజెస్ వస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మీరు తప్పు చేశారు, కానీ ప్రధాన సూత్రధారి కాదు; రాజీనామా చేసి అప్రూవర్‌గా మారిపోండి, అప్పుడే క్షమించే విషయం ఆలోచిస్తాం" అని తాను రిప్లై ఇచ్చినట్లు తెలిపారు. ఫామ్-6 మార్పులపై ఈరోజు ఢిల్లీ ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ECI ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

More in National