← Back to news

ధ్రువ్ రాఠీ 1 - మోదీ 0: సంచలన పోస్ట్

By Sahani· 5h ago· X

ఢిల్లీలో తొలిసారి ప్రెస్‌మీట్ నిర్వహించిన ధ్రువ్ రాఠీ.. ప్రధాని మోదీపై 'X'లో సెటైర్స్ వేశారు. ఒక సాధారణ యూట్యూబర్ అయిన తాను మీడియా ముందుకు వచ్చాననీ, మోదీ మాత్రం 12 ఏళ్లుగా ఒక్క ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఇవ్వలేదంటూ 'ధ్రువ్ రాఠీ: 1, నరేంద్ర మోదీ: 0' అని స్కోర్ బోర్డ్‌తో 'X'లో పోస్ట్ చేశారు. కపిల్ సిబల్‌ను కలిసిన తర్వాత అక్టోబర్ 11 సాయంత్రం ఈ ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చిన రాఠీ.. పబ్లిక్ పర్సన్‌గా మోదీ.. ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలన్నారు.

More in National