‘డరో మత్’.. యువతకు రాహుల్ గాంధీ పిలుపు
ఢిల్లీలో యువత చేపట్టిన శాంతియుత నిరసనలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. నిరసనకారులపై పోలీసులు, BJP కార్యకర్తలు దాడి చేశారని <a href="https://x.com/RahulGandhi/status/2109271519373545893">Xలో ఆరోపించారు.</a> రేపు అన్ని పార్టీల నేతలు, యువత, ప్రజాస్వామ్యవాదులతో కలిసి సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించి, CJIకి మెమోరాండం అందిస్తామని తెలిపారు. ఓట్ చోరీని ఆపాలని, SIRను నిలిపివేయాలని, CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. ప్రజల గొంతును నొక్కలేరని, “డరో మత్” అంటూ యువతకు పిలుపునిచ్చారు.


