← Back to news

కేరళ ఇకపై 'కేరళం'

By sahani· 17 Aug 2026· Thehindu· kerala
కేరళ ఇకపై 'కేరళం'

కేరళ రాష్ట్రం పేరును 'కేరళం'గా మారుస్తూ పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లోక్‌సభ, రాజ్యసభలలో ప్యాస్ అయిన 'కేరళ (పేరు మార్పు) బిల్లు-2026'పై రాష్ట్రపతి సంతకం చేయడంతో ఇది చట్టంగా మారింది. మలయాళంలో పిలిచే 'కేరళం' పేరును అఫీషియల్‌గా మార్చాలని కేరళ అసెంబ్లీ కోరడంతో కేంద్రం రాజ్యాంగంలో మార్పులు చేస్తూ ఈ హిస్టారిక్ బిల్లును అమల్లోకి తెచ్చింది.

More in Current Affairs