← Back to news

విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన

By Bala· 1h ago
విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో నూతన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి MLA దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఉపకేంద్రం అందుబాటులోకి వస్తే పరిసర గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు.

More in Local