← Back to news

టీనేజ్ పిల్లలతో బాండింగ్ పెరగాలా?

By Anusha· 1d ago· Thebetterindia
టీనేజ్ పిల్లలతో బాండింగ్ పెరగాలా?

టీనేజ్ పిల్లలతో కనెక్ట్ అవ్వాలంటే పదేపదే క్వశ్చన్స్ అడిగి ప్రెషర్ పెట్టొద్దని సైకాలజిస్ట్ కోమల్ బక్షి సూచిస్తున్నారు. రోజూ 15 నుంచి 20 నిమిషాలు పిల్లలతో గేమ్స్ ఆడటం, సరదాగా నవ్వుతూ టైమ్ స్పెండ్ చేయడం వల్ల పేరెంట్స్‌తో బాండింగ్ పెరుగుతుందని చెబుతున్నారు. పిల్లలకు నచ్చిన యాక్టివిటీస్‌లో పేరెంట్స్ కూడా పాల్గొనాలి. ఇలా చేస్తే పిల్లలు తమ ఫీలింగ్స్, సమస్యలను పేరెంట్స్‌తో ఈజీగా షేర్ చేసుకుంటారని ఆమె వివరిస్తున్నారు.

More in Parenting