← Back to news

‘The Diary of an Young Girl’.. ఎందుకు అభ్యంతరం?

By Vishi· 2h ago
‘The Diary of an Young Girl’.. ఎందుకు అభ్యంతరం?

అహ్మదాబాద్‌లోని ఆనంద్ నికేతన్ స్కూల్లో మలాలా యూసఫ్‌జాయ్, అన్నే ఫ్రాంక్ పుస్తకాలను టీచ్ చేయడంపై నిరసన వ్యక్తమైంది. ఇదే టైంలో అహ్మదాబాద్‌లో ఓ పార్కులో 'ఐ యామ్ మలాలా', అన్నే ఫ్రాంక్ డైరీ పుస్తకాలను చదివించే కార్యక్రమాన్ని నిర్వహించారు. భజరంగ్‌దళ్‌ ఇక్కడకొచ్చి ఆందోళన చేసినట్లు వార్తలొచ్చాయి. యూదు బాలిక అయిన న్నే ఫ్రాంక్ హిట్లర్ పాలనలో ఇబ్బందులు, ఆమె భావాలను తన డైరీలో రాశారు. ఇది 1947 జూన్ 25న పబ్లిష్ అయ్యింది. అందులో అభ్యంతరకర విషయాలేమున్నాయని కొందరు ప్రశ్నిస్తున్నారు.

More in Arts/Literature