← Back to news

లడఖ్ భవిష్యత్తుపై ఢిల్లీలో బిగ్ మీటింగ్

By Sahani· 19h ago· Thehindu· Ladakh
లడఖ్ భవిష్యత్తుపై ఢిల్లీలో బిగ్ మీటింగ్

లడఖ్ హక్కుల సాధన కోసం కేంద్ర హోంశాఖతో స్థానిక నేతల చర్చలు సెప్టెంబర్ 9న ఢిల్లీలో పునఃప్రారంభం కానున్నాయి. లడఖ్‌కి చెందిన ప్రధాన లీడర్స్ 'లేహ్ అపెక్స్ బాడీ', 'కార్గిల్ డెమోక్రటిక్ అలైయన్స్' ప్రతినిధులు ఈ మీటింగ్ కోసం ఢిల్లీ చేరుకున్నారు. లడఖ్ ప్రాంత భూమి, సంస్కృతి, ఉద్యోగాలు, పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత చర్చల కొనసాగింపుగా జరుగుతున్న ఈ సమావేశంపై లడఖ్ ప్రజల్లో భారీగా హోప్స్ ఉన్నాయి.

More in Current Affairs