నిషు తండ్రి సంజయ్‌పై దాడి.. రేపు పోలీస్ స్టేషన్‌కు CJP నేతలు

నిషు తండ్రి సంజయ్ జీపై జరిగిన దాడి ఘటనలో న్యాయం కోసం పోరాడతామని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. NEET స్టూడెంట్స్ కోసం పీస్‌ఫుల్‌గా ప్రొటెస్ట్ చేస్తున్న సంజయ్‌పై గ్యాంగ్ ఎటాక్ చేశారని ఆరోపించారు. నిందితుడు స్వతంత్ర భరద్వాజ్ మర్డర్ అటెంప్ట్ చేసినట్లు ఓపెన్‌గా చెప్పుకుంటున్నారని అన్నారు. క్రిమినల్ గ్యాంగ్స్‌ను దిల్లీ పోలీసులు ప్రొటెక్ట్ చేయడాన్ని అస్సలు ఒప్పుకోం” అని సౌరవ్ దాస్ అన్నారు. రేపు ఉ. 10 గం.లకు CJP సభ్యులతో కలిసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి న్యాయం కోరుతామని చెప్పారు.



