← Back to news

250 రోజుల్లో ‘వారణాసి’.. ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తారా?

By Balakrishna· 31 Jul 2026
250 రోజుల్లో ‘వారణాసి’.. ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తారా?

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్‌కు సరిగ్గా మరో 250 రోజుల సమయం మాత్రమే ఉండటంతో,అనుకున్న తేదీకే విడుదల చేసి ఫ్యాన్స్ కోరికను నెరవేరుస్తారో లేదో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More in Cinema