← Back to news

డెంగ్యూకి చెక్.. ఇండియాలో ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది

By aravinda nyayapati· 20 Apr 2026· Hyderabad
డెంగ్యూకి చెక్.. ఇండియాలో ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది

డెంగ్యూ టెన్షన్‌కి ఇక గుడ్ బై కొట్టేసే టైమ్ వచ్చేసింది. ఇండియా తన మొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ‘Qdenga’ (క్యూడెంగా) కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జపనీస్ కంపెనీ ‘టకేడా’ (Takeda) ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌కు చెందిన ‘బయోలాజికల్ ఇ’ (Biological E) సంస్థ మేకిన్మ ఇండియాలో భాగంగా మన దేశంలో తయారు చేయనుంది. 4 నుండి 60 ఏళ్ల లోపు వారు ఈ టీకా తీసుకోవచ్చు. మరోవైపు మన స్వదేశీ కంపెనీ ‘పనాసియా బయోటెక్’ కూడా ఐసీఎంఆర్ (ICMR) సహకారంతో మరో వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తోంది.

More in Health