← Back to news

వరద బాధితులపై గన్ గురిపెట్టిన SI

By Sahani· 5 Oct 2026· X· Bihar

బీహార్‌లోని సారణ్ డిస్ట్రిక్ట్ మేకర్ పోలీస్ స్టేషన్ SHO And SI సంగ్రామ్ కుమార్ సింగ్ వరద బాధితులపై గన్ గురిపెట్టి, చెప్పులు చూపించిన ఇన్సిడెంట్ కలకలం రేపింది. రేవ ఘాట్ దగ్గర ఆదివారం మధ్యాహ్నం ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్స్ డిస్ట్రిబ్యూషన్ టైంలో ఈ దారుణం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ కావడంతో శరణ్ SSP రోషన్ కుమార్ సీరియస్ అయ్యారు. అర్ధరాత్రి 11PMకి ఆ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఇమ్మీడియట్‌గా ఆర్డర్స్ జారీ చేశారు.

More in Current Affairs