AP ఉద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు తమ EHS హెల్త్ కార్డ్‌ని ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక లింక్ ఇచ్చింది. ఇందులో డౌన్‌లోడ్ చేసుకోవడానికి యూజర్ ID, పాస్‌వర్డ్ అవసరం లేదు. 7 అంకెల ట్రెజరీ IDతో లాగిన్ అవ్వొచ్చు. ID ఇచ్చిన తర్వాత Go నొక్కండి. మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి.. మీ ఫ్యామిలీలో అందరి EHS కార్డ్స్‌ని ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌కి ఈ కార్డ్ యూజ్ అవుతుంది. లింక్ కోసం ఇక్కడ <a href="https://www.ehs.ap.gov.in/EHSAP/healthCardAction.do?actionFlag=downloadHealthCards&emporPenId">CLICK</a> చెయ్యండి.

