← Back to news

మాటలు లేకపోయినా.. భావాలు చెప్పొచ్చు!

By Nani Eluri· 9h ago
మాటలు లేకపోయినా.. భావాలు చెప్పొచ్చు!

మన మాటలు వినిపించకపోయినా మన భావాలు మాత్రం ఆగిపోవు. చేతుల కదలికలతో ఆనందం, బాధ, ప్రేమ, కోపం.. ఇలా ఎన్నో విషయాలు చెప్పొచ్చు. దీనినే ‘సైన్‌ లాంగ్వేజ్‌’ అంటారు. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 23న ‘International Day of Sign Languages’ నిర్వహిస్తారు. చెవిటి, వినికిడి సమస్య ఉన్నవారిని సమాజంలో సమానంగా భాగం చేయడం, సైన్‌ లాంగ్వేజ్‌పై అవేర్‌నెస్‌ పెంచడం ఈ రోజు లక్ష్యం. ఎందుకంటే కమ్యూనికేషన్‌కు మాటలే అవసరం లేదు! మీరేమంటారు?

More in Infotainment