← Back to news

ఎయిర్ పొల్యూషన్ అరికట్టాల్సిందే !

By Sharmila· 6h ago
ఎయిర్ పొల్యూషన్ అరికట్టాల్సిందే !

ఎయిర్ పొల్యూషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. PM2.5, ఓజోన్ వంటి పొల్యూషన్ కారకాల కారణంగా 2025లో వరల్డ్ వైడ్ గా 84 లక్షల మంది చనిపోయినట్లు UNEP నివేదిక తెలిపింది. భారత్‌లో 2022లో ఎయిర్ పొల్యూషన్ కారణంగా 17 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు లాన్సెట్ రిపోర్ట్స్ తెలిపింది. పొల్యూషన్ తగ్గించేందుకు స్వచ్ఛ ఇంధనాల వినియోగం, వ్యర్థాల దహనం నియంత్రణ, పరిశ్రమలపై కఠిన చర్యలు, పచ్చదనం పెంపు అవసరమని నిపుణులు చెప్తున్నారు.

More in Infotainment