← Back to news

ఊరికి అభిజీత్ దీప్కే.. మరి ప్రొటెస్ట్?

By Sahani· 1h ago· X
ఊరికి అభిజీత్ దీప్కే.. మరి ప్రొటెస్ట్?

ఢిల్లీ డిటెన్షన్ నుండి రిలీజ్ అయిన అభిజీత్ దీప్కే తన ఫ్యామిలీలో విషాదం కారణంగా ఊరికి వెళ్తున్నట్లు 'X'లో అనౌన్స్ చేశారు. ఆయన లేకపోయినా ఈ రోజు ఢిల్లీలో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా 2PMకి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతామని చెప్పారు. CJP ఎలాంటి బెదిరింపులకు తలవంచబోమని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అక్టోబర్ 10వ తేదీ ఈ డిక్టేటర్‌షిప్‌కి ఎండింగ్ కి ఆరంభమని హాట్ కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలో నిరసనలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

More in National