← Back to news

రామాయణాన్ని అవమానించిన ప్రకాశ్ రాజ్, కేసు నమోదు

By aravinda nyayapati· 17 Apr 2026· Telugu Report· Hyderabad

నటుడు ప్రకాష్ రాజ్ కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో రామాయణాన్ని అపహాస్యం చేస్తూ వివాదాన్ని రేపారు. రాముడు నార్త్ ఇండియన్ అని , రావణుడు దక్షిణాదికి చెందిన గిరిజన రాజు అని చెప్పారు. రామ లక్ష్మణులు రావణుడికి చెందిన పొలంలో పళ్లు దొంగతనం చేయడం వల్లే యుద్ధం జరిగిందంటూ రామాయణాన్ని వక్రీకరించారు. ప్రకాశ్ రాజ్ హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా ప్రాంతీయ విభేదాలు రేపారంటూ ఢిల్లీ అడ్వకేట్ అమితా సచ్ దేవ ఆయనపై కేసు పెట్టారు.

More in Local