← Back to news

GenZ ఎఫెక్ట్.. 1.95 లక్షల పోస్ట్‌లు బ్లాక్!

By sahani· 18 Aug 2026
GenZ ఎఫెక్ట్.. 1.95 లక్షల పోస్ట్‌లు బ్లాక్!

విద్యార్థుల నిరసనలు ఊపందుకోవడంతో ప్రభుత్వం సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం, ప్రభుత్వం దాదాపు 1.95 లక్షల బ్లాకింగ్ ఆర్డర్లను జారీ చేయగా.. ఇందులో ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే అత్యధికంగా 1,00,000 పోస్ట్‌లపై చర్యలు తీసుకున్నారు. అలాగే ఫేస్‌బుక్‌లో 80,000, యూట్యూబ్‌లో 15,000 ఆర్డర్లు అమలయ్యాయి. హోం మంత్రిత్వ శాఖ 'సహయోగ్' పోర్టల్ ద్వారా హ్యూమన్ రివ్యూ లేకుండానే ఈ పోస్ట్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యాయి.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 8h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.