చూపు లేదు..దేశం మొత్తం ఆమెను చూసింది!
చూపు లేనప్పటికీ సంగీతంపై అసాధారణ ప్రతిభ చూపిన మలయాళ గాయని వైకోమ్ విజయలక్ష్మికి అరుదైన గౌరవం దక్కింది. చిన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకున్న ఆమె, వినడం ద్వారా 100కు పైగా రాగాలను గుర్తించారు. 2024లో రిలీజ్ అయిన 'A.R.M.’ మూవీలోని ‘అంగు వానన్ కోనిలు’ సాంగ్‌కు బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా నేషనల్ అవార్డు అందుకున్నారు. అవార్డు స్వీకరించేందుకు వేదికపైకి వెళ్లిన ఆమెకు అక్కడున్న వారంతా నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు.



