← Back to news

రిజర్వేషన్ హటావో ఆందోళన కారుల డిమాండ్లు ఇవే!

By CT· 22 Aug 2026· Delhi
రిజర్వేషన్ హటావో ఆందోళన కారుల డిమాండ్లు ఇవే!

CJP లాగే సోషల్ మీడియాలో పుట్టి జంతర్ మంతర్ ధర్నాతో గ్రౌండుకు చేరిన రిజర్వేషన్ హటావో ఆందోళన (RHA) డిమాండ్లు ఏంటంటే.. (1) ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో కుల ఆధారిత రిజర్వేషన్లు తీసేసి, కేవలం ఆర్థిక ప్రాతిపదికనే కోటా ఇవ్వాలి (2) వన్ ఫ్యామిలీ, వన్ రిజర్వేషన్ (౩) అప్లికేషన్స్ నుంచి కులం కాలమ్‌ను పూర్తిగా తొలగించాలి (4) UGC కొత్తగా తెచ్చిన Caste Equality రూల్ తీసెయ్యాలి (5) రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ కఠినంగా అమలు చెయ్యాలి. RHA డిమాండ్స్ పై మీ కామెంట్ ఏంటి?

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 6h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.