← Back to news

UPI ట్రాన్సాక్షన్స్ పై మోదీ స్పెషల్ ట్వీట్!

By sahani· 25 Aug 2026· X· India

భారత్‌లో UPI సేవలు ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా <a href="https://x.com/narendramodi/status/2092092111059660832?s=20">PM మోదీ</a> 'X' లో స్పెషల్ పోస్ట్ చేశారు. ఈ డిజిటల్ సక్సెస్‌పై ప్రతీ ఇండియన్ ప్రౌడ్‌గా ఫీలవ్వాలని అన్నారు. 2016-17లో కేవలం 1.78 కోట్లుగా ఉన్న UPI ట్రాన్సాక్షన్లు, 2025-26 నాటికి 24,162 కోట్లకు రీచ్ అయ్యాయని తెలిపారు. వరల్డ్‌లో జరిగే మొత్తం రియల్-టైమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్లలో 50% ఒక్క ఇండియాలోనే జరుగుతున్నాయని, ప్రస్తుతం UPI 11 దేశాల్లో అందుబాటులో ఉందని మోదీ చెప్పారు. అలాగే మీ లైఫ్‌లో UPI తెచ్చిన ఛేంజ్ ఏంటో షేర్ చేయాలని మోదీ కోరారు.

More in Current Affairs