← Back to news

కాలేజీ గోడలను లవ్ లెటర్ గా మార్చిన ప్రేమికుడు!

By sahani· 10 Apr 2026· Telugu Report· Jharkhand
కాలేజీ గోడలను లవ్ లెటర్ గా మార్చిన ప్రేమికుడు!

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. తన ప్రియురాలిని క్షమాపణ కోరుతూ ఓ యువకుడు స్థానిక బీఎస్ఎస్ మహిళా కళాశాల గోడలపై, గేట్లపై వరుసగా పోస్టర్లు అంటించాడు. తనను క్షమించాలని అందులో రాసాడు. అయితే, పోస్టర్లు తొలగించబోయిన సెక్యూరిటీ గార్డును ఆ యువకుడు బెదిరించడంతో, కాలేజీ ప్రిన్సిపాల్ వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఈ వింత ప్రేమ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది

More in Entertainment