← Back to news

ఓ గజరాజు ప్రసవ వేదన !!

By DS· 13 Apr 2026· Telugu Report· visakhapatnam

ప్రసవం పునర్జన్మ లాంటిది. అది మనిషికైనా, జంతువుకైనా ఒకటే. మీరు చూస్తున్న ఈ వీడియో ఓ నేషనల్ పార్క్ లో ఓ గర్భం దాల్చిన ఏనుగు ప్రసవ వేదన. వాటికి మనలా లేబర్ రూమ్ ఉండదు. ప్రకృతే లేబర్ రూమ్..తల్లి ఏనుగు నొప్పులు పడుతుంటే మిగతా ఏనుగులు రౌండప్ చేసి దానికి రక్షణగా నిలబడతాయి. ప్రసవ వేదనతో అటూ ఇటూ కదులుతున్న ఏనుగుకు ధైర్యాన్నిస్తాయి. బిడ్డ గడ్డపై పడగానే అన్నీ ఆ పసి గున్నను నిమిరేందుకు ప్రయత్నిస్తాయి. అంత వేదనలోనూ తన బిడ్డను తానే తాకాలని, దగ్గరకు తీసుకోవాలని తల్లి ఏనుగు ఆరాటం చూడండి..!!

More in Entertainment