← Back to news

STU పోస్టర్ ఆవిష్కరణ

By Bejjanki· 1h ago· siddipet
STU పోస్టర్ ఆవిష్కరణ

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట హైస్కూల్‌లో STU 80వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు. టీచర్స్ ట్రైనింగ్ మీటింగ్‌లో HM భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎస్టీయూ 80 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించే ఈ వేడుకలకు టీచర్లందరూ పెద్ద సంఖ్యలో వచ్చి సక్సెస్ చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

More in Local