← Back to news

PM మోదీ నియోజకవర్గంలో దారుణం?

By sahani· 8 Jul 2026· varanasi

PM నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసి రైల్వే స్టేషన్ దారుణమైన పరిస్థితిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. "వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్" అంటూ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారాల్లో నిజం ఎంత ఉందో ఈ స్టేషన్ దుస్థితే చెబుతోందని నెటిజన్లు నిలదీస్తున్నారు. డెవలప్‌మెంట్ పేరుతో ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు అసలు ఎక్కడికి పోయాయని, అవినీతి వల్లే పనులు ఇలా ఉన్నాయా అని సోషల్ మీడియాలో పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు.

More in Politics