← Back to news

ఇది మాకు ఎమోషనల్ డేః లెజినోవా

By DS· 8 Apr 2026· Telugu Report· visakhapatnam
ఇది మాకు ఎమోషనల్ డేః లెజినోవా

తన కుమారుడు మార్క్‌ శంకర్ పవనో విచ్ కు ఇది రెండో జన్మ అంటూ పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ఏడాది క్రితం సింగపూర్ లో అగ్ని ప్రమాదం కారణంగా గాయపడిన కుమారుడు పవనో విచ్ ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించి ఏడాది గడచిన సందర్భంగా ఆ ఘటనని గుర్తు చేసుకుంటూ అన్నాలెజినోవా ఈ పోస్టు పెట్టారు. ఈ రోజు తమ కుటుంబానికి ఎంతో ఎమోషనల్‌ డే అని పవన్‌ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా అన్నారు.

More in Entertainment