← Back to news

బలంగా ద్రోణి.. భారీ వర్షాలు

By Krishna· 14h ago· Gov
బలంగా ద్రోణి.. భారీ వర్షాలు

AP, తెలంగాణపై బలమైన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం వల్ల ఇవాళ అక్టోబర్ 16న రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి యావరేజ్ వర్షాలు అక్కడక్కడా పడతాయి. ముఖ్యంగా ఈ రోజు దక్షిణ రాయలసీమలో, 18న తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రెండు రాష్ట్రాల్లో ఇవాళ మేఘాలు ఉంటాయి. ఎండ తక్కువగా ఉన్నా, ఉక్కపోత ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 20 వరకూ అక్కడక్కడా లైట్ రెయిన్స్ పడతాయని IMD చెప్పింది. ఉరుములు, పిడుగుల సమస్య కూడా ఉంటుంది. గాలి వేగం మాగ్జిమం గంటకు 50 కిలోమీటర్ల దాకా ఉంటుంది.

More in Current Affairs