← Back to news

అడోబ్ CEOగా మరో భారతీయుడు

By Prashanth· 5 Sept 2026
అడోబ్ CEOగా మరో భారతీయుడు

ప్రముఖ అమెరికా సాఫ్ట్‌వేర్‌ సంస్థ అడోబ్‌ CEOగా భారతీయుడైన అనిల్‌ చక్రవర్తి అపాయింట్ అయ్యారు. ప్రస్తుతం సంస్థలో ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ఆయన డిసెంబర్‌ 1 నుంచి సీఈవోగా బాధ్యతలు తీసుకుంటారు. రెండున్నర దశాబ్దాలుగా అడోబ్‌కు నాయకత్వం వహిస్తున్న శంతను నారాయణ్‌ స్థానంలో అనిల్‌ చక్రవర్తి రానున్నారు. కంపెనీకి AI విస్తరణ కీలకంగా మారుతున్న టైంలో ఈ నియామకం జరగడంతో ఈ అపాయింట్‌మెంట్ కీలకంగా మారింది.

More in International