← Back to news

ఢిల్లీ నిరసనకు ముందు 13 ట్రైన్లు రద్దు!

By Nani Eluri· 1h ago· X

ఢిల్లీలో అక్టోబర్ 10న జరగనున్న CJP నిరసనకు ముందు రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నార్త్ వెస్ట్రన్ రైల్వే అక్టోబర్ 9, 10 తేదీల్లో 13 ట్రైన్ సర్వీసులను క్యాన్సిల్ చేసింది. అక్టోబర్ 9న ఉదయ్‌పూర్ సిటీ–హజ్రత్ నిజాముద్దీన్, శ్రీగంగానగర్–తిలక్ బ్రిడ్జ్ ట్రైన్లు రద్దయ్యాయి. అక్టోబర్ 10న మరో 11 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. రైల్వే అధికారులు నిర్వహణ కారణాలు చెబుతున్నా, ట్రైన్లు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

More in National