← Back to news

పిల్లుల్ని చంపిన వ్యక్తి అరెస్ట్

By Vishi· 1d ago· Indiatimes
పిల్లుల్ని చంపిన వ్యక్తి అరెస్ట్

ముంబైలో పిల్లులను చంపే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని చెంబూర్‌లోని పంజ్రాపోల్‌లో ఆగస్టు నుంచి 20 పిల్లులు చనిపోయాయి. ఈ విషయంపై సమాచారం ఇచ్చిన వారికి 50 వేల రూపాయలు బహుమతి ఇస్తామని పీటా ఇండియా ప్రకటించింది. RCF పోలీసులు శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పిల్లుల్ని తనే చంపానని అతను ఒప్పుకున్నాడు. అతనికేదైనా మానసిక సమస్య ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

More in Crime