← Back to news

36 వార్డులకు 157 నామినేషన్లు దాఖలు

By Subramanyam· 1d ago· Chittoor
36 వార్డులకు 157 నామినేషన్లు దాఖలు

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ ఎలక్షన్స్-2026 నామినేషన్ల ప్రాసెస్ పీస్‌ఫుల్‌గా ముగిసింది. మూడు రోజుల్లో 36 వార్డుల కౌన్సిలర్ పోస్టులకు 150, చైర్‌పర్సన్ స్థానానికి 7 కలిపి టోటల్ 157 నామినేషన్లు దాఖలైనట్లు ఆర్‌వో కె. లోకేశ్వర వర్మ తెలిపారు. ఆదివారం ఒక్కరోజే 85 నామినేషన్లు వచ్చాయి. కౌన్సిలర్ రేసులో టీడీపీ, YCP మధ్యే మెయిన్ ఫైట్ కనిపిస్తుండగా, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్స్ కూడా నామినేషన్లు సబ్‌మిట్ చేశారు.

More in Local