← Back to news

స్ట్రెస్ కి స్కిన్‌కేర్ సరిపోదు!

By Sahani· 4h ago
స్ట్రెస్ కి స్కిన్‌కేర్ సరిపోదు!

వర్క్ స్ట్రెస్, తక్కువ నిద్ర వల్ల వచ్చే 'స్ట్రెస్ లుక్' ప్రాబ్లంకు ఓన్లీ స్కిన్‌కేర్ ప్రోడక్ట్స్ తోనే సొల్యూషన్ దొరకదని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. ఆక్నె, డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవడానికి క్లయింట్లు LED మాస్క్‌లు, క్రీమ్స్, వంటి రికవరీ బ్యూటీ ట్రై చేస్తున్నారు. అయితే క్రీములు, సెరమ్‌లు కేవలం తాత్కాలికంగా సహాయపడతాయని, ప్రశాంతమైన నిద్ర, సరైన ఫుడ్, మెడిటేషన్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ద్వారానే స్కిన్ గ్లో తిరిగొస్తుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

More in Health

హెయిర్ డ్యామేజ్ ఎక్కువవుతోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!
Health· 2d ago

హెయిర్ డ్యామేజ్ ఎక్కువవుతోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!

జుట్టు విరిగిపోవడం, డ్రైనెస్ తగ్గించి హెయిర్‌ని స్ట్రాంగ్‌గా మార్చడానికి మంచి ఫుడ్ హ్యాబిట్స్ చాలా అవసరం. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్, ఫిష్, పప్పులు హెయిర్ గ్రోత్‌కి బాగా హెల్ప్ అవుతాయి. ఒమేగా-3 ఉండే వాల్‌నట్స్, చియా సీడ్స్ జుట్టుకి నేచురల్ మాయిశ్చర్ ఇస్తాయి. విటమిన్ A, C ఉన్న క్యారెట్స్, సిట్రస్ ఫ్రూట్స్ హెయిర్ డ్యామేజ్ కాకుండా చూస్తాయి. ఇక ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ హెయిర్ రూట్స్‌కి ఆక్సిజన్ అందించి ఫాల్‌ను తగ్గిస్తాయి. డైలీ ఎక్కువ వాటర్ తాగుతూ, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తే హెయిర్ హెల్దీగా ఉంటుంది.