← Back to news

GenZల ఫేవరెట్ ఫుడ్స్..

By Sahani· 4h ago
GenZల ఫేవరెట్ ఫుడ్స్..

సిటీస్లో ఫుడ్ హాబిట్స్ ఫాస్ట్ గా మారిపోతున్నాయి. బిజీ లైఫ్‌లో టైమ్ సేవ్ చేసుకునేందుకు GenZ ఈజీ ఫుడ్ ఆప్షన్స్‌కి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో రెస్టారెంట్లు మార్నింగ్ టిఫిన్స్ ప్లేస్‌లో ఎగ్ మఫిన్ కప్స్, బ్యాగెల్స్, బేసన్ చిల్లా ర్యాప్స్, షవర్మా వంటి ఫుడ్స్‌ను మెనూలోకి తెస్తున్నాయి. అయితే టెస్ట్‌తో పాటు హెల్త్ కూడా ముఖ్యం కాబట్టి, క్వాలిటీ అండ్ క్లీన్‌లీనెస్ మెయింటెన్ చేసే ప్లేసెస్‌లోనే తింటే మంచిదని న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు.

More in Health

హెయిర్ డ్యామేజ్ ఎక్కువవుతోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!
Health· 2d ago

హెయిర్ డ్యామేజ్ ఎక్కువవుతోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!

జుట్టు విరిగిపోవడం, డ్రైనెస్ తగ్గించి హెయిర్‌ని స్ట్రాంగ్‌గా మార్చడానికి మంచి ఫుడ్ హ్యాబిట్స్ చాలా అవసరం. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్, ఫిష్, పప్పులు హెయిర్ గ్రోత్‌కి బాగా హెల్ప్ అవుతాయి. ఒమేగా-3 ఉండే వాల్‌నట్స్, చియా సీడ్స్ జుట్టుకి నేచురల్ మాయిశ్చర్ ఇస్తాయి. విటమిన్ A, C ఉన్న క్యారెట్స్, సిట్రస్ ఫ్రూట్స్ హెయిర్ డ్యామేజ్ కాకుండా చూస్తాయి. ఇక ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ హెయిర్ రూట్స్‌కి ఆక్సిజన్ అందించి ఫాల్‌ను తగ్గిస్తాయి. డైలీ ఎక్కువ వాటర్ తాగుతూ, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తే హెయిర్ హెల్దీగా ఉంటుంది.