← Back to news

డిజిటల్ యుగంలో మళ్లీ పెన్ క్రేజ్!

By Anusha· 6 Oct 2026
డిజిటల్ యుగంలో మళ్లీ పెన్ క్రేజ్!

హైదరాబాద్‌లో మళ్లీ Fountain Pen క్రేజ్ పెరుగుతోంది. ఒకప్పుడు అందరి చేతుల్లో కనిపించిన ఈ పెన్‌కు ఇప్పుడు యువత, చిన్నారుల్లోనూ ఆసక్తి పెరిగింది. నగరంలో జరిగిన Pen Showకు కలెక్టర్లు, పెన్ లవర్స్, మొదటిసారి కొనేవారు వచ్చారు. పాత పెన్నులను రిపేర్ చేయించుకోవడం, కొత్తవి కొనడం, పేర్లు రాయించుకోవడంపై ఆసక్తి చూపారు. Calligraphyపై ఆసక్తి ఉన్నవారినీ Fountain Pens ఆకట్టుకున్నాయి. డిజిటల్ యుగంలోనూ ఈ Old-School పెన్‌కు క్రేజ్ తగ్గలేదని షో నిరూపించింది.

More in TG