← Back to news

ఎండలో నిలబెట్టి విద్యార్థిని బలి తీసుకున్న టీచర్!

By sahani· 3d ago· Eenadu· Delhi
ఎండలో నిలబెట్టి విద్యార్థిని బలి తీసుకున్న టీచర్!

ఢిల్లీలోని ఈస్ట్ వినోద్ నగర్ సర్వోదయ కన్యా విద్యాలయంలో దారుణం జరిగింది. బుక్ తెచ్చుకోలేదని టీచర్ ఎండలో నిలబెట్టడంతో 10 ఏళ్ల విద్యార్థిని చనిపోయింది. ఆగస్టు 27న స్కూల్ నుంచి కాల్ రావడంతో వెళ్లి చూడగా పాప ఎండలో నిలబడి కండిషన్ క్రిటికల్‌గా ఉన్పట్లు తల్లి అంజలి తెలిపింది. వెంటనే హాస్పిటల్‌కు తరలించినా ట్రీట్మెంట్ పొందుతూ పాప ప్రాణాలు కోల్పోయింది. ఈ ఇన్సిడెంట్‌పై ఢిల్లీ గవర్నమెంట్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చి, సదరు టీచర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.