← Back to news

గుడ్‌న్యూస్.. తగ్గిన గోల్డ్ ప్రైస్

By Krishna· 4h ago
గుడ్‌న్యూస్.. తగ్గిన గోల్డ్ ప్రైస్

డాలర్ వాల్యూ పెరుగుతుండటంతో.. బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు.. 920 రూపాయలు తగ్గి, 1,53,170 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల నగల తయారీ గోల్డ్ 10 గ్రాములు.. 850 రూపాయలు తగ్గి, 1,40,400 రూపాయలుగా ఉంది. సిల్వర్ ధరలో మార్పులేదు. వెండి కేజీ 2,50,000గా ఉంది. ఐతే.. లోకల్ మార్కెట్లలో నగలపై మేకింగ్ ఛార్జీలు, GST విధిస్తారు. అందువల్ల కొనుక్కునే ముందు.. అన్ని ఛార్జీలనూ పరిశీలించుకోండి.

More in Current Affairs