← Back to news

క్రూడ్ ప్రైస్ పైపైకి.. పెట్రోల్ ప్రైస్ పెరుగుతుందా?

By Krishna· 1h ago
క్రూడ్ ప్రైస్ పైపైకి.. పెట్రోల్ ప్రైస్ పెరుగుతుందా?

ఇంటర్నేషనల్‌గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ 107 డాలర్లు దాటడంతో.. స్టాక్ మార్కెట్లు భారీ లాసెస్ చూశాయి. సెప్టెంబర్ 15న సెన్సెక్స్‌ 778 పాయింట్లు డౌన్ అయ్యి.. 74వేల 3 పాయింట్ల దగ్గర క్లోజైంది. నిఫ్టీ 279 పాయింట్లు పడిపోయి.. 23వేల 118 పాయింట్ల దగ్గర క్లోజైంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్లు, హౌతీల ఎటాక్స్, సౌదీ అరేబియా ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్ మూసివేయడం వంటి కారణాలతో క్రూడ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఇది కంటిన్యూ అయితే త్వరలో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ పెరిగే ఛాన్స్ ఎక్కువే.

More in Current Affairs