APలో రెయిన్, తెలంగాణలో వేడి!

అక్టోబర్ 10 వరకూ AP, తెలంగాణలో అక్కడక్కడా లైట్ రెయిన్ పడుతుందని IMD చెప్పింది. ఇవాళ సోమవారం తెలంగాణలో రోజంతా ఎండ ఉంటుంది. అక్కడక్కడా మేఘాలు ఉంటాయి. APలోని రాయలసీమలో ఎక్కువగా, మిగతా ప్రాంతాల్లో తక్కువగా వర్షం పడే ఛాన్స్ ఉంది. రోజంతా మేఘాలు ఉంటాయి. కోస్తా, ఉత్తరాంధ్రలో ఎండ కూడా ఉంటుంది. ఉష్ణోగ్రత తెలంగాణలో 34 డిగ్రీల సెల్సియస్, APలో 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గాలి వేగం గంటకు 10 కిలోమీటర్లే ఉంటుంది. మనకు దగ్గర్లో ఏ అల్పపీడనాలూ లేవు.


