← Back to news

ఢిల్లీలో సెప్టెంబర్ 5న CJP శాంతియుత నిరసన మార్చ్‌

By Vishi· 24 Aug 2026
ఢిల్లీలో సెప్టెంబర్ 5న CJP శాంతియుత నిరసన మార్చ్‌

Cockroach Janata Party(CJP) సెప్టెంబర్ 5న ఢిల్లీలో జాతీయ స్థాయి శాంతియుత నిరసన మార్చ్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూలై 25న యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఈ అనౌన్స్‌మెంట్ చేసింది. ఈ మార్చ్ ఇండియా గేట్ వద్ద స్టార్ట్ అయ్యి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వైపు సాగుతుందని తెలిపింది. మరణించిన నీట్ బాధితుల కుటుంబాలు, పోలీస్ దౌర్జన్య బాధితులు ఈ మార్చ్‌కు నాయకత్వం వహిస్తారని తెలిపింది.

More in Current Affairs