← Back to news

మనిషిని ఉద్యోగంలోంచి తీసేసిన 'AI' మేనేజర్

By BK· 17 Aug 2026
మనిషిని ఉద్యోగంలోంచి తీసేసిన 'AI' మేనేజర్

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 'అండన్ ల్యాబ్స్' కంపెనీ స్టోర్‌లో రూల్స్ చూసుకునే 'లూనా' అనే AI మేనేజర్, 23 రోజుల్లో 17 సార్లు లేట్‌గా డ్యూటీకి వచ్చిన మనిషిని ఉద్యోగం నుంచి తీసేసింది. ప్రపంచంలోనే AI బాస్ మనుషులను ఉద్యోగంలోంచి తొలగించడం ఇదే తొలిసారి. మొదట్లో ఈ AI తాను తయారుచేసిన హాజరు రూల్స్ మర్చిపోయి ఉద్యోగికి ఆఫర్లు ఇచ్చింది. ఆ తర్వాత కంపెనీ అధికారులు రూల్స్ గుర్తుచేసి ప్రశ్నించేసరికి లూనా అలెర్ట్ అయి, ఆ ఉద్యోగిని తీసేయమని రికమండ్ చేసింది.

More in International