← Back to news

శేషన్ లాంటి అధికారులు కావాలి

By Vishi· 1h ago
శేషన్ లాంటి అధికారులు కావాలి

దేశంలో పారదర్శకమైన ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను కాపాడుకోవడానికి మాజీ CEC టి.ఎన్.శేషన్ లాంటి అధికారులు అవసరమని ఢిల్లీకి చెందిన ఆర్.కె. శర్మ అన్నారు. 60 ఏళ్ల ఆయన ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వద్ద ఉన్న సెంట్రల్ పార్క్ బయట జరిగిన 'తిరంగా మార్చ్'కు హాజరయ్యారు. గతంలో శేషన్ CEC గా ఉన్నప్పుడు రూల్స్‌ని కఠినంగా వర్తింపజేశారని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.

More in National