అనుమతి నిరాకరణ.. అయినా సాగిన 'లేహ్రా దో తిరంగా'
బెంగళూరులో 'లేహ్రా దో తిరంగా' (Lehra Do Tiranga) నిరసన మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. జాతీయ జెండాను ఎగరేసే విషయంలో తమ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, జైలుపాలు చేయడాన్ని నిరసిస్తూ CJP ఈ నిరసనలకు <a href="https://www.theclearcutnews.com/n/xgBE96S">పిలుపునిచ్చింది</a>. బెంగళూరులోని టౌన్ హాల్ నుంచి క్విట్ ఇండియా మెమోరియల్ వరకు 'తిరంగా మార్చ్' నిర్వహించాలని నిర్ణయించారు. అయితే పోలీసులు మార్చ్కు అనుమతి నిరాకరించారు. వాటిని కాదని నిరసనకారులు వీధుల్లో జాతీయ జెండాలతో 'లేహ్రా దో తిరంగా' మార్చ్ చేపట్టారు.

