దసరా వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

వరంగల్‌లో బతుకమ్మ, విజయదశమి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని MLA సురేఖ తెలిపారు. ఉర్సు రంగలీల మైదానంలో CP ఎన్. శ్వేత, కలెక్టర్ సత్య శారద, GWMC కమిషనర్ టి. వెంకన్నతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్యం, భద్రత, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.



