జ్ఞానేష్ 'అబద్ధం' చెప్పారు: CJP

"S.I.R కోసం ఫారం-6కి జతచేసిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది" అని సెప్టెంబర్ 26న ECI తన ప్రెస్‌మీట్‌లో చెప్పింది. ఐతే.. మార్పులు చేసిన ఫారం-6ని తాము ఆమోదించలేదని ఆక్టోబర్ 5న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల దేశ ప్రజలకు CEC జ్ఞానేష్ కుమార్ అబద్ధం చెప్పారనీ.. దీనికి ఆయన ఆన్సర్ ఇవ్వాలని CJP డిమాండ్ చేసింది. ఆయన రిజైన్ చెయ్యాలని కోరుతూ.. అక్టోబర్ 10న జంతర్ మంతర్ ప్రొటెస్టుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపిచ్చింది.







