← Back to news

స్టాలిన్‌కు కోర్టులో షాక్.. పిటిషన్ కొట్టివేత!

By Mahesh· 1d ago· ABN· Tamilnadu
స్టాలిన్‌కు కోర్టులో షాక్.. పిటిషన్ కొట్టివేత!

తమిళనాడు మాజీ సీఎం, DMK అధినేత MK స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొళత్తూర్ ఎన్నికల కౌంటింగ్‌పై కంప్లైంట్‌తో ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఎలక్షన్‌లో స్టాలిన్‌కు 74,202 ఓట్లు రాగా, TVK క్యాండిడేట్ VS బాబు 82,997 ఓట్లతో గెలిచారు. EVMల బర్న్ట్ మెమరీ, మైక్రోకంట్రోలర్‌తో పాటు 100% VVPATలను చెక్ చేయాలని స్టాలిన్ కోరారు. ఈ పిటిషన్ హియరింగ్‌కు అర్హం కాదని కోర్టు తెలిపింది. చీఫ్ జస్టిస్ SA ధర్మాధికారి, జస్టిస్ జీ అరుల్ మురుగన్‌లతో కూడిన కోర్టు బెంచ్ ఈ కామెంట్ చేసింది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 55m ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.