← Back to news

నేచురల్ మెడిసిన్.. వేపతో వ్యాధులకు చెక్

By DeeKay· 19 Jun 2026
నేచురల్ మెడిసిన్.. వేపతో వ్యాధులకు చెక్

మిరాకిల్ ట్రీగా పిలువబడే వేప దాని శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్‌ఫ్లమేటరీ లక్షణాల కారణంగా సాంప్రదాయ వైద్యంలో గొప్ప చరిత్రను కలిగి ఉంది. వాస్తవానికి వేప దాని విస్తృత శ్రేణి ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దీనిని ప్రకృతి ఔషధం అని పిలుస్తారు. వేప ఆకులు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన సర్వ రోగ నివారిణిగా పనిచేస్తాయి. ముఖ్యంగా చర్మవ్యాధులకు ఇది బెస్ట్ మెడిసన్. వేప బెరడు నుంచి ఆకులు, పండ్లు, చివరకు వేరు వరకు ప్రతి ఒక్కటీ వివిధ వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది.

నేచురల్ మెడిసిన్.. వేపతో వ్యాధులకు చెక్

More in Health