← Back to news

హోటేల్స్‌లో పెరగుతున్న హత్యలు..

By Sharmila· 6 Oct 2026· Indianexpress
హోటేల్స్‌లో పెరగుతున్న హత్యలు..

TG:హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. గత 9 రోజుల్లో ముగ్గురు యువతులు హత్యకు గురయ్యారు. ప్రేమ, పెళ్లి విషయాల్లో వివాదాల తర్వాత నిందితులు యువతులను హోటళ్లు, లాడ్జీలకు పిలిచి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల SRనగర్లో శిరీష, మెహదీపట్నంలో వైజాగ్ యువతి లాడ్జిలో హత్యకు గురయ్యారు. వరుస ఘటనలతో యువతుల తల్లిదండ్రుల్లో ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

More in TG