ప్రిన్స్ సెసిల్ పెళ్లి.. న్యూజిలాండ్‌లో ఘనంగా వేడుక

టాలీవుడ్ యాక్టర్ ప్రిన్స్ సెసిల్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సాయి మాచిరాజును ఆయన న్యూజిలాండ్‌లో తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. నిన్న ఉదయం జరిగిన ఈ వేడుకకు ఫామిలీ మెంబెర్స్, దగ్గరి చుట్టాలు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. ప్రిన్స్ ఐవరీ కుర్తా, వెష్టి ధరించగా.. సాయి ఎరుపు రంగు పట్టుచీర, బంగారు ఆభరణాలతో మెరిశారు. వీరిద్దరూ 2025 సెప్టెంబర్‌లో ఓ ఫ్రెండ్ పెళ్లిలో కలుసుకున్నారు. ఆ తరువాత జూన్‌లో హైదరాబాద్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.



